లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే.. దీపావళికి వారం ముందు ఇలా చేయాలి !!

దీపావళి సందడి మొదలైంది. అందరూ.. దీపావళి వెలుగులతో ఇంటికి కొత్త శోభ తీసుకురావడానికి క్లీనింగ్, కావాల్సిన వస్తువులు కొనడంలో బిజీగా ఉన్నారు. కానీ.. దీపావళికి లక్ష్మీదేవిని పూజించడం చాలా ముఖ్యం. అప్పుడే.. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీతోపాటు, అమ్మవారి అనుగ్రహం, అదృష్టం వరిస్తాయి.

diwali lakshmi

పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నప్పుడే.. లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని.. అదృష్టవంతులవుతారని జ్యోతిష్యం, సైన్స్, వాస్తు చెబుతున్నాయి. లక్ష్మీదేవికి, ఆర్థిక సంపదకు చాలా సంబంధం ఉంది. అందుకే.. ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎదురైనా.. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలని సూచిస్తుం1టారు.

అయితే.. లక్ష్మీదేవిని పూజించడానికి ముందుగా వాతావరణం, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే.. ఆ లక్ష్మీదేవి.. మీ కోరికలను నెరవేరుస్తుంది. ఒకవేళ మీరు మీ జీవితంలో డబ్బు సరిగా పొందడం లేదు, ఎప్పుడూ.. డబ్బు సమస్యగా మారిందని భావిస్తుంటే.. మీకో చక్కటి పరిష్కారం ఉంది.

దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజిస్తాం. కానీ.. వారం ముందు నుంచే.. లక్ష్మీ అనుగ్రహం కోసం ప్రార్థించాలి. అది కూడా.. పాలతో పూజించాలి. దీపావళికి కేవలం వారం ముందు లేదా దీపావళి కంటే ముందు ఒక వారం రోజుల పాటు.. ఇక్కడ వివరించబోతున్న చిన్న చిట్కా ఫాలో అయితే.. మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రసరించి.. లక్ష్మీ అనుగ్రహం పొందుతారు. మరి ఆ పరిష్కారమేంటో మీరే చూడండి..

ధనం, అదృష్టం పొందాలంటే..

ధనం, అదృష్టం పొందాలంటే..

సూర్యాస్తమయం సమయంలో అంటే.. సాయంత్రం పూట ఒక లీటరు పాలు కొని ఇంటికి తీసుకురావాలి.

ధనం, అదృష్టం పొందాలంటే..

ధనం, అదృష్టం పొందాలంటే..

ఆ పాలలోకి.. కొద్దిగా తేనె, గంగాజలం ( తాగునీటిని ) కలపాలి.

ధనం, అదృష్టం పొందాలంటే..

ధనం, అదృష్టం పొందాలంటే..

ఆ మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసుకోవాలి. ఒక భాగాన్ని స్నానానికి ఉపయోగించాలి.

ధనం, అదృష్టం పొందాలంటే..

ధనం, అదృష్టం పొందాలంటే..

రెండో సగం మిశ్రమాన్ని.. మీ ఇంటి పైకప్పు, ఎంట్రెన్స్, అన్ని గదుల్లోనూ చిలకరించాలి.

ధనం, అదృష్టం పొందాలంటే..

ధనం, అదృష్టం పొందాలంటే..

మిగిలిన మిశ్రమాన్ని మెయిన్ డోర్ బయట చల్లేయాలి.

ధనం, అదృష్టం పొందాలంటే..

ధనం, అదృష్టం పొందాలంటే..

ఇలా వారం రోజులు క్రమం తప్పకుండా చేయాలి. అంతే మీ జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. ఆర్థిక సమస్యలు దూరమై.. కావాల్సిన డబ్బు మీ చేతికి అందుతుంది.

ధనం, అదృష్టం పొందాలంటే..

ధనం, అదృష్టం పొందాలంటే..

ఇలా దీపావళి రావడానికి వారం ముందు మొదలుపెట్టి.. పండుగ రోజు వరకు చేయాలి. అప్పుడు.. మీరు లక్ష్మీ దేవి అనుగ్రహం పొందగలుగుతారు. ధనం పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.

One thought on “లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే.. దీపావళికి వారం ముందు ఇలా చేయాలి !!

  • November 1, 2016 at 8:50 am
    Permalink

    You are providing good information about all hindu festivals and rituals. Thank you.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *