దీపావళికి బాంబులు కొనే బదులు పేదలకు దానం చేస్తే మంచిదని ప్రచారం చేసే వాళ్లకు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చాడు చూడండి

ఈ దీపావళి కి 500, 1000, 5000 వేలుపెట్టి బాంబులు కొనే బదులు
ఒక పేద వాడికి కడుపు నింపండి అని.! ఓ తెగ ప్రచారం చేస్తున్నారు.
మీకు హిందూ పండుగలు రాగానే ఇలాంటివి గుర్తొస్తాయి.
అదే కొత్త సంవత్సరము అప్పుడు దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా బాణా సంచాలకే కొన్ని వేల కోట్ల రూపాయలు తగల పెడతారు అప్పుడు అడగరేం? పేదవాడి ఆకలి గురుంచి! ..

రాజకీయ పార్టీలు అధికారములోకి వచ్చినప్పుడు, ఏవరైన నాయకుడు గెలిచినప్పుడు లక్షలాది రూపాయల బాంబులు కాలుస్తారు.. కటౌట్ లకి పాలాభిషేకాలు చేస్తారు మరి అప్పుడు గుర్తుకు రాడే పేద వాడు ..రాడు కానీ
అదే గో మాత పాలతో దేవుడికి అభిషేకం చేస్తుంటే మాత్రం అరే పాలను వృధా చేస్తున్నారు పేదోడి ఆకలంటావ్ ..
అభిషేకం అనగానే నోర్లు లేస్తయ్,
ఐనా మీకు పాలాభిషేకాలు గుర్తోస్తాయి కానీ
అన్నదాన కార్యక్రమాలు గుర్తుకురావా..
కొన్ని వేల మందికి ప్రతీ పుణ్య క్షేత్రంలో నిత్య అన్నధాన కార్యక్రమాలు జరుగుతున్నవి ఇవి కనబడవా? మీకు…
మళ్ళీ పేదోడు అని నీలుగుతారు , మీరు ఎప్పుడన్నా
పేదోడికి కడుపు నిండ అన్నం పెట్టారా
ఒక్క రూపాయ ధర్మం చేసారా లేదు కానీ బార్ కెళ్ళి వందలు ఖర్చు పెట్టి బీర్లు తాగుతారు..
ఇక మీదట ఎవడన్న పేదోడికి అన్నం, ఆకలి అని
హిందూ ధర్మాన్ని కించపర్చితే ఈ సందేశాన్ని అందజేయవలసిందిగా నా మనవి.!!
దీపావళి బాణాసంచాకు 500 రూపాయలు కాల్చకుండా దానం చెయ్యండని ఉచితసలహా ఇస్తున్నమిత్రులారా..
ఐదు వందల కోరకు సంవత్సరానికి ఒక సారి వచ్చే దీపావళి జరుపుకోవద్దా???
మొదట మీరు ఇంటర్నెట్కనెక్షన్ తొలగించుకోండి, టీవీకి కేబుల్ కనెక్షన్ తొలగించుకోండి,
న్యూఇయర్ పేరున తాగితందనాలు ఆడడం లేకుంటే ఇంకా చాలామంది పేదవాళ్ల కడుపు నింపవచ్చు..
బాణాసంచా లేని దీపావళి.,.
రంగులు లేని హోళీ ఉండదు….
దయచేసి అవకాశవాద రాజకీయాలు మానుకోండి. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయద్దు.

28 thoughts on “దీపావళికి బాంబులు కొనే బదులు పేదలకు దానం చేస్తే మంచిదని ప్రచారం చేసే వాళ్లకు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చాడు చూడండి

 • October 29, 2016 at 7:30 am
  Permalink

  Thanks sir u r message is very very vallubull mesg we also fallo in u r thinks and thought .happy diwale

  Reply
 • October 29, 2016 at 8:23 am
  Permalink

  Nice explanation . Hatsoff akshay kumar.
  We love our festivals. Celebrate happily… JAI HIND…

  Reply
 • October 29, 2016 at 11:38 am
  Permalink

  అక్షయ్ అతి తెలివి బాగానే అర్థమౌతోంది. ఎందుకంటె….న్యూ ఇయర్ తగలబడే మందుగుండు చాలా చాలా తక్కువని చిన్న పిల్లాడికి కూడా తెలుసు. దీపావళికి వీధి వీధినా, అడుగు అడుగునా లెక్కలేనంత మందుగుండు భస్మం అవుతుంది. దీనికి, దానికి ముడి పెట్టడం అతి తెలివి ప్రదర్శనే. ఇక పాలాభిషేకాల విషయానికి ఒస్తే…..ఒద్దని ఖండించాల్సిన అవసరంలేదు. ఎందుకంటె….అది మరొకరికి, సమాజానికి ప్రమాదం కలిగించేది కాదు. ఇవన్నీ అక్షయ్ కి తెలియవా అంటే తెలియకుండా ఉండదు. కాకుంటే…ప్రజలకు హాని కలిగించేవాటిని ఒదిలివేయాలనే ఇంగిత జ్ఞానం లేని కొన్ని వర్గాల ముఖాస్తుతి కోసం ఆయన అలా అని ఉండొచ్చు.

  Reply
 • October 29, 2016 at 1:32 pm
  Permalink

  You are 100% correct sir I vote to you sir

  Reply
 • October 30, 2016 at 1:32 am
  Permalink

  It’s nice to see good and valuable talks .other people’s also respond like u sie,
  Thanks for raising your voice ,we support your valuable speech.

  Reply
 • October 30, 2016 at 1:49 am
  Permalink

  u r awesome sir not only that sir vinayaka nimarjanams,marriages also they spend lot of money sir

  Reply
 • October 30, 2016 at 5:33 am
  Permalink

  EXCELLENT REPLAY I too agree with you sir

  Reply
 • October 30, 2016 at 5:37 am
  Permalink

  Very very exhalent your thort thanks Akshey sir jee Jo Hindus celebrated karthe Jane yaad aata hi in logo ko,

  Reply
 • October 30, 2016 at 5:38 am
  Permalink

  Well said Happy Diwali Jai Hindh

  Reply
 • October 30, 2016 at 5:44 am
  Permalink

  Very nice explanation…….

  Reply
  • October 30, 2016 at 12:40 pm
   Permalink

   Sir u r great. u r say right

   Reply
 • October 30, 2016 at 9:19 am
  Permalink

  Excellent reply sir. You have proved that you are the real Indian Hero. Waste fellows only give such messages.
  Wish you all a Happy DIWALI.
  RVS.

  Reply
 • October 30, 2016 at 10:15 am
  Permalink

  what akshay said is right but it should be eco friendly happy diwali

  Reply
 • October 30, 2016 at 12:01 pm
  Permalink

  Really superb answer akshay bhayya….

  Reply
 • October 30, 2016 at 12:22 pm
  Permalink

  Great answer. Happy Diwali
  All of u celebrate happily. Can’t. Imagine Diwali without crackers.

  Reply
 • October 30, 2016 at 12:33 pm
  Permalink

  Hatsaff bhayya . jai hind…

  Reply
 • October 30, 2016 at 2:41 pm
  Permalink

  This money spent on diwali crackers indirectly creats employment to so many people.
  The workers in factories and transporters shop keepers whole sale sellers there are number of people get indirect bebefit. So celebrate diwali … just keep environment in mind thts alll…. more over dont buy chinees.

  Ban new year parties and crackers during new year

  Reply
 • October 30, 2016 at 5:22 pm
  Permalink

  You are right sirji, also so many people depends on manufacturing of these crackers. if we not celebrating this diwali, so many families will loose their employment. so obviously so many families depends on these festival.

  Reply
 • October 30, 2016 at 5:44 pm
  Permalink

  I too agree with AK. His explanation is valuable and no word to reply good
  Thanks

  Reply
 • October 31, 2016 at 3:23 am
  Permalink

  your correct sir, jai Bhart matta ki

  Reply
 • October 31, 2016 at 5:11 am
  Permalink

  Nice reply to all fools, who are regularly posting please feed to the poor man…100% i agree with u sir….

  Reply
 • October 31, 2016 at 11:23 am
  Permalink

  I agree this comment sir.

  Reply
 • October 31, 2016 at 2:44 pm
  Permalink

  neanu vedavanu kani vaadikantea pedda vedavanu kanu annadanta ee reporter eavadu kalchina migiledi budida malli aadi eattadaniki malli aa peadodea ravali gurtunchukondi sarlu……..!

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *