పూజ గదిలో ఇలా ముగ్గు వేస్తే.. మీ ఇంట్లో కుబేరుడు, లక్ష్మీదేవి కూర్చున్నట్టే..

పూజ గదిలో ఇలా ముగ్గు వేస్తే.. మీ ఇంట్లో కుబేరుడు, లక్ష్మీదేవి కూర్చున్నట్టే..
పూజ గదిలో కుబేరుడి ముగ్గు వేస్తే… ఆ ముగ్గులో లక్ష్మి దేవి, కుబేరుడు వచ్చి కూర్చుంటారు. ఈ ముగ్గు వేయడం చాలా సులభము. ఈ ముగ్గు వేసేటప్పుడు ఈ వీడియో చూసి అందులో చూపినట్టు పసుపు, కుంకుమ వెయ్యండి. ఈ ముగ్గుని ఇంటి బయట వెయ్యవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *