ఈ గ్రామం లో పాములతో ఆటలట చిత్రం ఏంటో చూడండి… ఈ వీడియో లో

పాము కనపడితే చాలు … అమ్మో పాము అని ఆమడ దూరం పారిపోతారు.కొందరైతే పామంతేనే భయపడిపోతారు…కానీ ఇప్పుడు చెప్పబోయే విషయం చదివితే ఔరా ! అంటూ నోరెళ్ళ బెడుతారు … ఎంతా సంగతి అనుకొంటున్నారా ? అనగనగా ఒక గ్రామం . వీళ్ళకు పాములంటే భయం లేదు సరికదా …పాము కుట్టినా కూడా ఏమి కాదట.ఏంటా గ్రామం ప్రత్యేకత ? ఎక్కడ వుంది అనే విషయాల్లోకి వస్తే …బీహార్‌లోని “స‌మిస్టిపూర్‌” అనే గ్రామం లో వున్దేవారిని పాములు ఏమి చేయవు , వారిని పాములు కుట్టినా వారికి ఎమికాదట. చిన్న పిల్లలకు సైతం ఆడుకొనేందుకు పాములు ముందు ఉంచుతారట. పెద్ద పెద్ద పాములు కూడా వారిని ఏమి చేయవట . నిజం గా చిత్రం గా వుంది కదూ ? మనమైతే ప్ర‌తీ ఏటా నాగ పంచ‌మి పుట్టదగ్గరకు వెళ్లి పోస్తాము కదా ? వాళ్ళైతే  పంచమి వ‌చ్చిందంటే పాములతో ఆటలు ఎక్కువ అవుతాయట. అలా అవడానికి కార‌ణ‌మేంటో తెలుసా..? భాగ‌వ‌తి అనే ఓ దేవ‌త వ‌ల్ల‌..! ఆ దేవతే తమకు ఏమి కాకుండా చూస్తుందట . ఎంత చిత్రమో కదా ? ౩౦౦ సంవస్తారాలనుంది ఇలా పండుగ రోజు నాగ దేవతకు నైవేద్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందట . క్రింది వీడియో చూసేయండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *