దీపావళీ రోజున ఇలా చేయండి. ఎలాంటి కష్టాలైన భాదలైనా తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి.

దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజించడం హిందువుల సంప్రదాయం. ఆ రోజు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ప్రతి ఇంట్లో లక్ష్మీ పూజలు చేసుకుంటారు. తమ కోర్కెలు తీర్చమని వేడుకుంటారు.

Read more