భూమి గుండ్రంగా ఉంటుందని భారతీయులకు ఎప్పటినుంచో తెలుసు !

భూమి గుండ్రగా ఉంటుంది, చదరంగా ఉండదు. 16వ శతాబ్దం వరకు “గెలిలియో” ప్రచారం చేసేవరకు ఇది ఎవ్వరికి తెలియదు. ఇది బ్రిటీషు ఆధిక్యత కలిగిన మన చరిత్ర చెప్పేది !
కాని ఈ విషయం తెలుసా మీకు?
సంస్కృతంలో ఖగోళాన్ని “భూగోళం” అంటారు. “భు” అనగా “భూమి” మరియు “గోళం” అనగా ” గుండ్రంగా ఉండుట”. సంస్కృతం అతి ప్రాచీనమైన భాష !
“జగత్తు” అంటే నిరంతరం కదులుతు ఉండేది, స్థిరంగా ఉండేది కాదని అర్థం ! విష్ణు అవతారాలలో ఒకటి అయిన “వరాహ అవతారం”లో భూమిని సముద్రం నుండి ఎత్తినపుడు, భూమి  గుండ్రంగా ఉంటుందని మన శాస్త్రాలలో ఉంది.
దీన్నిబట్టి భారతీయులకు భూమి గుండ్రగా ఉంటుందని, స్థిరంగా ఉండదని ఎన్నో యేళ్ళ క్రితం నుంచి తెలుసు !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *