నిమ్మకాయలను ఇలా కట్ చేసి మీ బెడ్ రూమ్ లో ఉంచితే ఏం జరుగుతుందో తెలుసా..

నిమ్మకాయ…ప్రతీ ఇంట్లో ఏదో ఒకరకంగా ఉపయోగిస్తుంటాం. నిమ్మకాయలో ఎన్నో రకాల పోషకాలు,విటమిన్లు ఉంటాయి. నిమ్మకాయల వలన మీ ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది. నిమ్మకాయల తాజా సువాసన మీ ఆరోగ్యానికి మంచిది. నిమ్మకాయలు యాంటిసెప్టిక్, యాంటి బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. నిమ్మకాయల వలన ఇన్ని ప్రయోజనాలున్నాయని చాలామందికి తెలీదు.
నిమ్మకాయ వలన కలిగే ప్రయోజనాలు:

* నిమ్మకాయ తాజా సువాసన మానసిక ఆందోళన, ఒత్తిడులను తగ్గిస్తుంది.

* చాలా రెస్టారెంట్లు నిమ్మ చెట్లకింద ఉంటాయి. మీ ఇంట్లో నిమ్మ సువాసన మనసును తాజాగా ఉంచుతుంది.

* నిమ్మకాయ రసం తలలోని చుండ్రును కూడా పోగొడుతుంది.

* నిమ్మకాయ మొటిమలు,మచ్చలు వంటివాటిని అరికట్టడమే కాకుండా చర్మ సంబందిత సమస్యలను కూడా తగ్గిస్తుంది.

* నిమ్మరసం కీళ్ళనొప్పులు, అజీర్ణం, మరియు కీళ్ళవాతం వంటివాటిని అరికడుతుంది.

నిమ్మకాయలను కట్ చేసి బెడ్ రూమ్ లో ఉంచితే కలిగే ప్రయోజనాలు:
* నిమ్మకాయను మధ్యలో నాలుగుబాగాలుగా కట్ చేసి ఒక పాత్రలో పెట్టి మీ బెడ్ రూమ్ లో ఉంచితే మంచి సువాసనను వెదజల్లుతుంది. మనం ఉపయ్యోగించే రూమ్ ఫ్రెష్ నర్స్ కంటే నిమ్మకాయలు ఏంటో ఉపయోగకరమైనవి.

* నిమ్మ సువాసనతో కూడిన గాలి పీల్చడం వలన మీ శ్వాస తాజా గా ఉంది ఉదయం నిద్ర లేచేసరికి మీ గొంతు మెదడు తాజాగా ఉంటాయి. మీకు ఆస్తమా, జలుబుతో కాని బాధ పడుతున్నత్తయితే ఈ చిట్కాను మీఋ పాటిస్తే మీకు ఉపశమనం కలుగుతుంది.

* ఒక బౌల్ లో నిమ్మకాయలను నింపి మీ ముఖానికి దగ్గరగా పెట్టి ఆ గాలి పీలిస్తే మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇది కాఫీ, ఎనర్జీ డ్రింకుల కంటే ఎంతో శక్తినిస్తుంది.
నిమ్మకాయల తాజా సువాసన మీ ఊపిరితిత్తులను శుభ్రపరిచి శ్వాస లో ఇబ్బంది కలగకుండా చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *