ఒకవేళ భారత్‌-పాక్ పూర్తిస్థాయి యుద్ధమే తలెత్తితే ఏం జరుగుతుంది.?

ఒకవేళ భారత్‌-పాక్ పూర్తిస్థాయి యుద్ధమే తలెత్తితే ఏం జరుగుతుంది?

indian-advert-gives-victory-to-pakistan-for-indo-pak-war-in-1965

1. ప్రజలకు మూడుపూటలా బోజనం పెట్టలేని దరిద్రములో కొట్టుమిట్తలాడుతున్న దెశం – పాకిస్తాన్

2. పిల్లలని స్కూలలో చదివించలేని దౌర్గాబ్యపు ప్రబుత్వం – పాకిస్తాన్

3. దేశరాజదానిలో ప్రబుత్వ కార్యాలకు సరీగ్గా కరెంట్ కూడా సరఫరా చేయలేని నాయకత్వం – పాకిస్తాన్

యుద్దం చేస్తాం అంటూ రంకెలేస్తోంది

మనపైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పడానికి మెరుపు దాడులకు భారత్‌ దిగడంతో ఇప్పుడు అందరి చర్చా ఒక అంశం మీదికి మళ్లింది. ఒకవేళ పూర్తిస్థాయి యుద్ధమే తలెత్తితే ఏం జరుగుతుంది? అణ్వాయుధ వినియోగం ఏ స్థాయిలో ఉంటుంది? అప్పుడు ఇరు దేశాలపైనే కాకుండా ప్రపంచంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? వాతావరణంలో వచ్చే మార్పులేమిటి? ఆర్థిక వ్యవస్థలు ఏమవుతాయి?… ఇలాంటి ప్రశ్నలెన్నో ప్రజానీకంలో తలెత్తుతున్నాయి. రెండు దేశాల వద్దా అణ్వాస్త్రాలు ఉండడంతో ప్రపంచం యావత్తూ దీనిపై దృష్టి సారించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *